ప్రపంచంలో నెంబర్ వన్ కవలలు: ఒకే బాయ్ ఫ్రెండ్ (ఫోటోలు)
సిడ్నీ: ప్రపంచంలో చాల మంది కవల పిల్లలు ఉంటారు. అందులో ఆశ్చర్యంలేదు. అయితే ఎన్నో పోటిలలో, టీవీ షోలలో జడ్జ్ లు సైతం గుర్తు పట్టలేని విధంగా ఉన్నఈ కవలలు ఆస్ట్రేలియాలో ఉన్నారు.
చూడ చక్కగా ఉన్న ఈ ముద్దు గుమ్మలు సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. ఒకే ప్రియుడితో కలిసి ఒకే పడక మీద జీవిస్తున్నారు. వీరిద్దరిని కన్నవారే ఒక్కోక్క సారి వీరిలో ఎవరు ఎవరు అని గుర్తు పట్టలేరు. వారైవారే తమ పేర్లు ఇవి అని చెబితే తప్పా ఇద్దరిలో ఎవరు ఎవరో గుర్తు పట్టడం చాల కష్టం.
వీరిద్దరు ఒకరిని ఒకరు విడిచి ఉండలేరు. అందుకే ఇద్దరు ఒకే అబ్బాయిని ప్రేమించారు. అతని తోనే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అతని పేరు బెన్ బైర్న్.

ఆస్ట్రేలియాలో
ఆస్ట్రేలియాలోని పెర్త్ లో జన్మించిన ఈ కవల పిల్లల పేర్లు లక్కీ, అన్నా లూసీ డీ సింక్యూ. వీరిద్దరు ఒకే స్కూల్ లో చదివారు. ఒకే కాలేజ్ లో ఒకే కోర్సు చేశారు.

ఒకే వ్యాపారం
వీరి జీవన విధానమే కాదు ఇద్దరు బ్యూటిషియన్ వృత్తిని నమ్ముకుని సొంతంగా వ్యాపారం చేస్తున్నారు.

యూ ట్యూబ్ ద్వారా
యూ ట్యూబ్ ద్వారా జపాన్ లో ప్రసిద్ది చెందిన ఒక టెలివిజన్ యాజమాన్యం వీరిని సంప్రదించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నకవలలను పిలపించి ఓ పోటి నిర్వహించింది. జడ్జ్ లు సైతం వీరిని గుర్తు పట్టలేకపోయారు.

నెంబర్ వన్ కవలలు
కంప్యూటర్లు సైతం ఇద్దరిని గుర్తు పట్టలేని విధంగా వీరు టాప్ టు బాటమ్ ఒకే పోలీకలుతో ఉన్నారు. చివరికి ప్రపంచంలో 100 శాతం ఒకే పోలికలతో ఉన్న కవలలు అనే టైటిల్ వీరు సంపాదించారు.

రూ. 1.50 కోట్లు ఖర్చు పెట్టారు
వీరి కనురెప్పలు, పెదవులు, స్థనాలలో చిన్నపాటి తేడాలు ఉంటే ఏకంగా రూ. 1.50 కోట్లు ఖర్చు చేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.

అంతా ఒక్కటే
వీరిద్దరి వెంట్రుకల దగ్గర నుండి పాదాల వరకు అచ్చుగుద్దినట్లు ఒకే విధంగా ఉంటాయి. వీరి బరువు సమానంగా ఉంటుంది. ఇద్దరు ఒకే రకం ఆహారం తీసుకుంటారు. ఒకే రకం దుస్తులు వేసుకుంటారు.

పేర్లు మార్చి తమాషా
అప్పుడప్పుడు ఇద్దరు పేర్లు మార్చి స్నేహితులతో ఆడుకుంటుంటారు. ప్రస్తుతం వీరిద్దరు ఆస్ట్రేలియా లోని పెర్త్ లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నారు.

ముద్దల ప్రియుడు
ఎలక్ట్రికల్ మెకానిక్ అయిన వీరిద్దరి బాయ్ ఫ్రెండ్ బెన్ బైర్న్ వీరింటికి వచ్చి వెళుతుంటాడు. ఇద్దరితో కలిసి సహజీవనం చేస్తున్నాడు.

ప్రపంచంలో నెంబర్ ఒన్ కవలలు: ఒకే బాయ్ ఫ్రెండ్
మేము ఇద్దరు ప్రాణాలు ఒకే సారి విడిచి పెడుతామని ఈ ముద్దుగుమ్మలు అంటున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications