వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా రోగితో శృంగారం.. ప్రధానికి రిపోర్టర్ ప్రశ్న, ధీటుగా జవాబిచ్చిన జసిండా..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారిని న్యూజిలాండ్‌ సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఆ దేశంలో కరోనా విజృంభణ తగ్గిపోయింది. కరోనా కట్టడి చర్యలు పటిష్టంగా అమలు కావడంతో ఆ దేశంలో మహమ్మారి కనుమరుగవుతోంది. కరోనా రహిత దేశంగా అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె పనితీరును అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు హాజరవగా ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న వినడంతోనే ఆమె ఆశ్చర్యపోయారు.

ధీటుగా సమాధానం..

ధీటుగా సమాధానం..

కొద్దిసేపు ఆగి.. అనంతరం దీటుగా జవాబిచ్చారు. ఆరోగ్య శాఖ డ్రైరెక్టర్‌ జనరల్‌ ఆష్లే బ్లూమ్‌ ఫీల్డ్‌తో కలిసి ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఓ మహిళా విలేకరి ఆక్లాండ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితుడిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా శృంగారంలో పాల్గొందనే వార్తలు వచ్చాయి. ఇది అత్యంత ప్రమాదకరం కాదా? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విని ప్రధాని జసిండా అవాక్కయ్యారు. వింత ప్రశ్న ఎదురు కావడంతో అలానే ఉండిపోయారు.

క్యాజుబల్‌గా కూడా చేయొద్దు

క్యాజుబల్‌గా కూడా చేయొద్దు

కొన్ని సెకన్ల తర్వాత తేరుకున్నారు. ఆ ప్రశ్నకు ధీటుగా జవాబు ఇచ్చారు. కరోనా పరిస్థితుల్లోనే కాదు.. సాధారణ రోజుల్లో కూడా ఆస్పత్రిలో అలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు అని సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నకు జసిండా ధీటుగా బదులిచ్చారు. దీంతో పక్కన ఉన్న ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ ఆష్లే కూడా ఈ ప్రశ్న విని అవాక్కయ్యాడు.

కరోనా కలవరం..

కరోనా కలవరం..

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Recommended Video

చరిత్ర సృష్టించిన Avani Lekhara.. మరో పతకం కైవసం..! || Oneindia Telugu
జాగ్రత్తలు తప్పనిసరి

జాగ్రత్తలు తప్పనిసరి

మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

English summary
in hospital woman have sex with corona patient. newzealand pm jacinda ardern disappointed that incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X