షాక్: అమెరికన్ అటార్నీ ప్రీత్ బరారా తొలగాలని ట్రంప్ ఆదేశం, పట్టించుకోని బరారా
భారత సంతతికి చెందిన అమెరికన్ అటార్నీ ప్రీత్ బరారాను ఉన్న పళంగా పదవి నుండి తప్పించాలని ట్రంప్ పాలకవర్గం ఆదేశించింది.అయితే ఈ ఆదేశాలను బరారా తోసిపుచ్చారు.
న్యూయార్క్:భారత సంతతికి చెందిన అమెరికన్ అటార్నీ ప్రీత్ బరారాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆయనను రాజీనామా చేయాలని ట్రంప్ పాలకవర్గం ఇచ్చిన ఆదేశాలను బరారా పట్టించుకోలేదు.
ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో బరారా 46 మంది ఫెడరల్ అటార్నీలను నియమించారు. ఒబామా పరిపాలన సమయంలో నియమించిన వారిని ఉన్న పళంగా రాజీనామాలు చేయాలనిట్రంప్ పరిపాలన వర్గం ఆదేశాలు జారీ చేసింది.

నేను రాజీనామా చేయలేదు. దీంతో కొద్దిసేపటికే కిందే ట్రంప్ పాలనా వర్గం తనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత జీవితంలో సౌతర్న్ డిస్ట్రిక్ ఆఫ్ న్యూయార్క్ కు అటార్నీగా ఉండడం నాకు దక్కిన గొప్ప గౌరవం అంటూ ప్రీత్ బరారా తన వ్యక్తిగత ట్విట్టర్ పేజీలో రాసుకొన్నాడు.
అమెరికాలోని అవినీతికి వ్యతిరేకంగా చాలా కఠినంగా వ్యవహరించే వాళ్ళలో బరారా ఒకరు. అయితే గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ప్రీత్ బరారా ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.
ఈ విషయంలో అటార్నీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మీరు పదవిలో కొనసాగాల్సిన ట్రంప్ ఆయనకు హమీ ఇచ్చారని సమాచారం.
అయితే తాజాగా ఫెడరల్ యాక్టింగ్ అటార్నీలు అంతా కూడ రాజీనామా చేయాలని ఆదేశించడంతో భరారా కార్యాలయం దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది.తనను ట్రంప్ అధికారంలోనే ఉండనున్నారని రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో ట్రంప్ వర్గం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంద
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications