వేదమంత్రాల మధ్య ఇండియన్ అమెరికన్ తులసీ గబార్డ్ పెళ్లి(ఫొటోలు)
వాషింగ్టన్: అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు, భారతీయ అమెరికన్ తులసీ గబార్డ్(33) వివాహం గురువారం వేదమంత్రాల మధ్య ఘనంగా జరిగింది. సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియంను ఆమె హవాయిలోని చరిత్రాత్మక కహాలూ ఫిష్‌పాండ్ వద్ద వివాహం చేసుకున్నారు.

@TulsiGabbard Many congratulations ! May Lord Krishna bless both of you with all the HAPPINESS. #TulsiAbeWedding pic.twitter.com/mAtwhAyrLJ
— Naveen (@nav_nirvana) April 10, 2015 తులసి గబార్డ్‌కిది రెండో వివాహం కాగా, విలియమ్స్(26)కు మాత్రం తొలి పెళ్లి. హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల మధ్య జరిగిన వీరి వివాహానికి కుటుంబసభ్యులు, స్నేహితులు, అమెరికా సెనెట్ సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
#TulsiAbeWedding pic.twitter.com/nfgUF38Xoa
— Tulsi Gabbard (@TulsiGabbard) April 10, 2015 వివాహానంతరం సంగీత, నృత్య కార్యక్రమాలు జరిగాయి. హవాయి నుంచి రెండు సార్లు సెనెట్‌కు ఎన్నికైన తులసీ గబార్డ్.. విలియమ్స్‌తో తన నిశ్చితార్థాన్ని జనవరిలో జరుపుకున్నారు. విలియమ్స్ పేరు, ప్రచారం పెద్దగా కోరుకునే వ్యక్తి కాదనీ, ఎలాంటి హడావుడీ ఇష్టపడని మనస్తత్వం ఉన్న వారనీ ఆమె ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
#TulsiAbeWedding pic.twitter.com/F5FOXq6SJK
— Tulsi Gabbard (@TulsiGabbard) April 10, 2015 వాస్తవానికి విలియమ్స్ తొలుత తులసీతో వివాహ ప్రస్తావన తెచ్చారు. అందమైన వజ్రపుటుంగరంతో విలియమ్స్ తెచ్చిన పెళ్లి ప్రస్తావనకు ఆమె ఎంతో సంతోషంగా అంగీకరించారు. దీంతో వారి ప్రేమ పెళ్లితో ముడిపడింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications