కారులో శవమై తేలిన భారత సంతతి విద్యార్థిని

ఈ కేసులో కుట్ర కోణం లేదని పోలీసులు అంటున్నారు. జోసెఫ్ ప్రమాకరమైన పొగలను పీల్చుకుని ఆత్మహత్య చేసుకుందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం జోసెఫ్ కారు కనిపించిన స్థలంలో ఇంతకు ముందు పోలీసులు గాలించారని, అప్పుడు కారు కనిపించలేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అప్పుడు కనిపించని కారు ఇప్పుడు ఎలా కనిపిస్తుందని, ఆప్పుడు కారును చూడకుండా ఎలా ఉంటామని వారు ప్రశ్నిస్తున్నారని సిపిఎస్ న్యూయార్క్ వార్తాకథనం. ఆమె ఫిబ్రవరి 24వ తేదీన చివరిసారి ఇంట్లో కనిపించింది.
వెస్ట్‌బరీలోని న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో తరగతికి వెళ్తున్నానని చెప్పి ఆమె ఇంటి నుంచి ఆ రోజు బయలుదేరింది. అప్పటి నుంచి ఆమె జాడ తెలియడం లేదు.












Click it and Unblock the Notifications