లేడీస్ రూంలోకి తొంగి చూసిన భారత యువకుడు, కాలు జారి మృతి

ఓ భారతీయ యువకుడు ఓ ఎత్తైన భవనంలోని లేడీస్ రూంలోకి తొంగి చూశాడు. అక్కడి నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన యూఏఈలోని షార్జాలో జరిగింది.

షార్జా: ఓ భారతీయ యువకుడు ఓ ఎత్తైన భవనంలోని లేడీస్ రూంలోకి తొంగి చూశాడు. అక్కడి నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన యూఏఈలోని షార్జాలో జరిగింది. అతను 28 ఏళ్ల భారతీయ యువకుడిగా గుర్తించారు.

రక్తపు మడుగులో పడి ఉన్న ఆ యువకుడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Indian Falls to Death in UAE While Peeping into Ladies' Room

సమాచారం మేరకు.. పక్కనే ఉన్న భవనంలోని ఓ గదిలో అమ్మాయిలు నివసిస్తున్నారు. వారిని చూసేందుకు తొంగి చూశాడు. కానీ అంత ఎత్తైన బిల్డింగ్ నుంచి అతను బ్యాలెన్స్ తప్పి, కింద పడిపోవడంతో చనిపోయాడు.

ఈ సంఘటన షార్జా ఇండస్ట్రియల్ ఏరియా నెంబర్ 8లో చోటు చేసుకుంది. అది చూసిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. విషయం తెలియగానే వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు అతని వేలిముద్రలు సేకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+