బాలిలో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ అరెస్ట్: ఎలా చిక్కాడు?
న్యూఢిల్లీ: భారత గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ అరెస్టయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతనిని ఇండోనేసియాలోని బాలిలో ఇంటర్ పోల్ అధికారులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.
కాగా, అరెస్టయింది చోటా రాజనే అని తెలుస్తోంది. చోటా రాజన్ అరెస్టు నేపథ్యంలో రీసెర్చ్ అండ్ ఎనలైసిస్ వింగ్, ఇతర అధికారులు ఇండోనేసియాకు వెళ్లనున్నారు.

చోటా రాజన్ కదలికల పైన ఇంటర్ పోల్ ఎప్పటికప్పుడు దృష్టి పెట్టింది. గత జూలైలో ఆస్ట్రేలియాలో అతనిని ట్రేస్ చేశారు. ఇతనిని ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. అయితే, ఇతనే చోటా రాజన్ అని రూఢీపర్చుకునే ప్రయత్నాలు చేశారు.
అనంతరం అతను అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. అధికారులు భారత అధికారులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. చోటా రాజన్‌ను నెలలుగా వాచ్ చేశారు.

అతను ఇండోనేసియాలోని బాలికి వెళ్లేందుకు సిద్ధమయ్యారని గుర్తించారు. అతని కదలికల పైన కన్నేశారు. అతను విమానాశ్రయంలో ఉండగా అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ పోల్ సరైన వ్యక్తినే.. అంటే చోటా రాజన్నే అరెస్టు చేసిందని గుర్తించారని తెలుస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications