డ్రైవర్‌ను కొట్టింది, ఎన్నారై ఉద్యోగం ఊడింది!
లండన్: అమెరికాలోని మియామీ ప్రాంతంలో వైద్యురాలిగా పని చేస్తున్న ఓ మహిళను ఆసుపత్రి నుంచి తొలగించారు. ఆమె ఎన్నారై వైద్యురాలు. ఉబెర్ క్యాబ్ డ్రైవర్, ఆ కారు మీద దాడి చేస్తున్న దృశ్యాల వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.
దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అంజలి రామ్ కిస్సూన్ (30) అనే మహిళ గత జనవరి నెల నుంచి సెలవులో ఉన్నారు. దాడి జరిగిన ఘటన అనంతరం ఆమె సెలవులో ఉన్నారు. ఆమెను ఆదివారం నుంచి విధుల నుంచి తొలగించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

జాక్సన్ హెల్త్ సిస్టమ్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ఆమెను నిన్నటి నుంచి విధుల నుంచి తొలగించామని చెప్పారు. ఆమె తొలగింపు పైన కావాలంటే అప్పీల్ చేసుకోవచ్చునని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
అంజలి రామ్ కిస్సూన్ నాలుగేళ్లుగా ఆసుపత్రిలో న్యూరాలజీ వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఇటీవల ఆమె ఉబెర్ కారు డ్రైవర్, కారు పైన దాడి చేసినట్లుగా వీడియో వైరల్ అయింది. ఆమె వస్తువులను బయటకు విసిరేసినట్లుగా కూడా వీడియోలో ఉంది. తనను ఇంటి వద్ద వదిలి పెట్టాలని ఆమె అతనిని బలవంత పెట్టినట్లుగా ఉంది. అయితే, ఆ తర్వాత ఆమె క్షమాపణ చెప్పింది. ఈ వీడియోను ఇప్పటి దాకా ఏడు మిలియన్ల మంది చూశారు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications