వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత డాక్టర్ ప్రతిభ: తెగిన తలను తిరిగి అతికించాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్‌లోని భారత సంతతి వైద్యుడు అనంత్ కాతమ్ బ్రిటన్‌లో అసాధారణమైన నైపుణ్యం ప్రదర్శించాడు. కారు ప్రమాదంలో గాయపడి వెన్నెముక నుంచి వేరుపడిన కొవాన్స్ అనే వ్యక్తి తలను వైద్యులు క్టిష్టమైన సర్జరీతో తిరిగి జోడించి అతడి ప్రాణం రక్షించారు. ప్రధానంగా కామత్ ప్రతిభే అతన్ని రక్షించింది.

న్యూరోసర్జన్ అనంత్ కామత్ ఈ విజయానికి కారణమని మిర్రర్ ఆన్‌లైన్ ప్రశంసించింది. కొవాన్స్ కోలుకుంటున్నాడనీ, త్వరలోనే ఆస్పత్రి నుంచి విడుదల కానున్నారని వైద్యులు తెలిపారు. న్యూకాజిల్స్‌కు చెందిన కొవాన్స్ నిరుడు సెప్టెంబర్ 9న కారు ప్రమాదానికి గురయ్యాడు.

Indian-Origin Neuro-Surgeon Re-Attaches British Man's Head to Spine

ఆ ప్రమాదంలో తల నుంచి వెన్నెముక వేరుపడినా మెదడు పనితీరు బాగానే ఉందని గుర్తించిన వైద్యులు కామత్ సహకారంతో ఆ అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మెటల్ ప్లేట్‌తో, బోల్ట్‌లతో అరుదైన శస్త్రచికిత్స ద్వారా కామత్ తిరిగి తలను అతికించాడు.

నిజానికి, కోవాన్‌ గాయం మనుషులు బతికేది కాదు. వెన్నెముక నుంచి తల వేరయింది. కొన్ని కణాల విధ్వంసం వల్ల అది జరిగింది. కానీ, అతను మెదడు పనిచేస్తూనే ఉంది. ఈ స్థితిలో కామత్ తన ప్రతిభ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విజయం సాధించారు. ఈ శస్త్రచికిత్స ఆదివారంనాడు జరిగింది.

English summary
An British man who had his head ripped off from his spine in a car accident has survived, a media report said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X