బ్రిటన్‌లో భారతీయుడి సొంత రాజకీయ పార్టీ

లండన్: భారత సంతతికి చెందిన ఎంపీ హర్బజన్ సింగ్ బ్రిటన్ లో సొంత రాజకీయ పార్టీ స్థాపించారు. ఇంత వరకు ఆయన పని చేసిన యూకే ఇండిపెండెన్స్ పార్టీ (యూకేఐపీ) ఇమ్మిగ్రేషన్ విధానం నచ్చకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.

తరువాత ఓపెన్ బోర్డ్స్ పార్టీ (ఓబీపీ)ని ఏర్పాటు చేశారు. బర్మింగ్ హామ్ లోని పెర్రీబార్ నియోజక వర్గం నుంచి హర్బజన్ సింగ్ ఎంపీగా గెలుపొందారు. దేశంలోకి అందరికీ ప్రవేశం కల్పించాలని హర్బజన్ సింగ్ బ్రిటన్ ను డిమాండ్ చేస్తున్నారు.

Indian-Origin starts his own Political Party in Britain

హర్బజన్ సింగ్ ఎందుకు కొత్త పార్టీని స్థాపించారు అనే పూర్తి వివరాలను బర్మింగ్ హామ్ పత్రిక వెల్లడించింది. యూరోపియన్ యూనియన్ ను (ఈయూ)ని విడిచి పెట్టి వెళ్లిపోవాలని అనుకున్నానని హర్బజన్ సింగ్ అన్నారు.

అయితే తాను స్వేచ్చవాదినైనందున అందరి స్వేచ్చను గౌరవిస్తానని అంటున్నారు. నేరచరిత్ర, అంటు వ్యాదులు లేని వారికి స్వేచ్చాగా దేశంలోని ప్రవేశం కల్పించాలని, ఇది ఆర్థిక వ్యవస్థ బలపడటానికి దోహదపడుతుందని హర్బజన్ సింగ్ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+