ఆమె ఆత్మహత్యకు బోయ్ ఫ్రెండ్ వేధింపులే కారణం

గత ఏడాది ఫిబ్రవరిలో సంచలనం కలిగించిన భారతీయ సంతతి మహిళ మీరా దాలాల్ ఆత్మహత్యకు వేధింపులే కారణమని కోర్టు అభిప్రాయపడింది.లండన్ లో గత ఫిబ్రవరిలో మీరాదలాల్ తన బాయ్ ఫ్రెండ్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసు

లండన్: గత ఏడాది ఫిబ్రవరిలో సంచలనం కలిగించిన భారతీయ సంతతి మహిళ మీరా దాలాల్ ఆత్మహత్యకు వేధింపులే కారణమని కోర్టు అభిప్రాయపడింది.లండన్ లో గత ఫిబ్రవరిలో మీరాదలాల్ తన బాయ్ ఫ్రెండ్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొందని కోర్టు అభిప్రాయపడింది.

ఇంగ్లాండ్ లీసెఫ్లరై్ర్ లోని మీరా దలాల్ 2013 నుండి ప్రేమలో పడింది. బాయ్ ప్రెండ్ వేధింపులు తట్టుకోలేక గత ఫిబ్రవరిలో ఆమె తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకొంది.

Indian-Origin woman in UK allegedly Commits suicide over abuse by boyfriend

దీనిపై మీరా తల్లిదండ్రులు స్వతంత్రపోలీసుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన లైఫ్బోరో కోర్టు, డాక్టర్ల నివేదిక ఆధారంగా గత వారం విచారణ చేపట్టింది.

ప్రత్యక్ష సాక్ష్యులు లేకపోవడంతో డాక్టర్ల నివేదికల ఆధారంగా తీర్పు వెలువరించింది. మీరా తల్లిదండ్రులు విచారణకు కృషిచేసిన పోలీసులకు, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. వారి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గృహహింస బాధితులు , వెలియవేయబడిన వారి కోసం ప్రత్యేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి నిధులను సేకరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+