ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిని అదృశ్యం, గాలింపు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిని కనిపించకుండా పోయింది. 30 ఏళస్ల నటాషా నారంగ్ అనే భారత విద్యార్థిని అక్టోబర్ 4వ తేదీ నుంచి కనిపించడం లేదు. చివరిసారి ఆమె మౌబ్రేవోలో దర్శనమిచ్చింది. ఆమె జాడను కనిపెట్టడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
నారంగ్ టాస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తోంది. ఒడ్డున ఆమెకు చెందిన కొన్ని వస్తులు కనిపించడంతో పోలీసులు గురువారంనాడు తామర్ నదిలో గాలింపు చేపట్టారు. అయితే, ఆమె జాడ తెలియలేదు.

పంజాబ్‌కు చెందిన నారంగ్ పిహెచ్డి చేయడానికి ఆస్ట్రేలియా వచ్చింది. తన భర్త సందీప్‌తో కలిసి ఆమె నిరుడు నవంబర్‌లో టాస్మానియాకు చేరుకుంది. ఆమె అదృశ్యంలో భర్త పాత్ర ఉండవచ్చునని నారంగ్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
చదువుకు సంబంధించిన ఒత్తిడి వల్లనే ఆమె కనిపించకుండా పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు సంబంధించిన సమాచారం అందించడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం కనిపించడం లేదు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications