Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండోనేసియాలో భారీ భూకంపం, 7.5 తీవ్రత, సునామీ హెచ్చరికలు

జకర్తా: ఇండోనేసియాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 7.5గా నమోదయింది. ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. శుక్రవారం పలుమార్లు భూమి కంపించింది.

స్థానిక ఇండోనేసియా కాలమానం ప్రకారం ఆరు గంటలకు ఈ భూకంపం సెంట్రల్ సులవేసి సమీపంలో వచ్చింది. ఈ భూకంపం కారణంగా ఏ మేర నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

సెంట్రల్ సులవేసి, వెస్ట్ సులవేసి ప్రావిన్సులలో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఆ తర్వాత వాటిని రద్దు చేసింది. ఇక్కడి వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Indonesia earthquake: Sulawesi rocked by huge 7.5 magnitude tremor prompting tsunami warning

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+