Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రన్‌వే‌పై ఫైటర్ జెట్ ఇంజిన్‌లో మంటలు, బయటకు దూకిన ఫైలెట్

జకార్తా: ఇండోనేషియాలో పెద్ద ప్రమాదం తప్పింది. రాజధాని జకార్తా విమానాశ్రయంలో టేక్ ఆఫ్‌కు సిద్ధమవుతున్న విమాన ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానం నుంచి బయటకు దూకేశాడు. దీంతో చిన్న గాయాలతో బయటపడ్డ పైలెట్‌ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఆఫ్ స్టాప్ ఆగుస్ సుప్రితానా అక్కడి స్ధానిక మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. F-16 ఫైటర్ జెట్ ఇంజిన్‌లో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించడంతో పైలెట్ టేక్ ఆఫ్‌ను ఆపేసి కాక్ పిట్ నుంచి బయటకు దూకేశాడని అన్నారు.

Indonesian Fighter Jet Catches Fire on Runway, Pilot Jumps to Safety

ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ఫైటర్ జెట్ పక్కనే టేక్ ఆప్ అవుతున్న మరో మూడు విమానాలు సురక్షితంగా టేక్ ఆఫ్ అయినట్లు తెలిపారు. గురువారం మంటలు చెలరేగిన F-16 ఎయిర్‌క్రాఫ్ట్ వచ్చే వారం ఇండోనేషియాలో ఆసియా, ఆప్రికా దేశాధినేతల సదస్సు జరగనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అందించడానికి సిద్ధమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+