వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంటాడిన నాటి రాసలీలలు, ఉద్యోగినితో సంబంధం: ఇంటెల్ కంపెనీ సీఈవో రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇంటెల్‌ సీఈవో బ్రియాన్‌ జానిచ్‌ రాజీనామా

న్యూయార్క్: ఆఫీసులోని ఓ ఉద్యోగితో వివాహేతర సంబంధం ఆరోపణలపై ఓ సీఈవో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంటెల్‌ సీఈఓ బ్రియాన్‌ జానిచ్‌ గురువారం రాజీనామా చేశారు. కంపెనీ ఉద్యోగితో గతంలో సంబంధం కలిగి ఉండడమే కారణం. సంస్థ విధానాలకు విరుద్ధమైన పని చేయడం వల్లే బ్రియాన్‌ రాజీనామా కోరినట్లు కంపెనీ ఈ సందర్భంగా ప్రకటించింది.

కంపెనీ విధివిధానాలకు అనుగుణంగానే అతని రాజీనామాను ఆమోదించినట్లు తెలిపింది. సీఈవోతో సంబంధం నెరిపిన ఉద్యోగిని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది. రాజీనామా చేసిన ఆయన స్థానంలో మరొకరిని నియమించనుంది.

Intel CEO Brian Krzanich resigns over relationship with employee

రూల్స్ ప్రకారమే మేనేజర్స్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతర ఉద్యోగులతో ఎలాంటి రిలేషన్‌షిప్ కలిగి ఉండవద్దని, దానిని అతను ఉల్లంఘించారని చెప్పారు.

కాగా, బ్రియాన్ 1982లో ఇంటెల్‌లో ఇంజినీర్‌గా చేరారు. 2013లో సీఈవో అయ్యారు. ఆ మధ్యన పలు హోదాల్లో ఆయన పని చేశారు. ఇంటెల్ ఉద్యోగులకు ర్యాంకులు ఇవ్వడం ద్వారా పదోన్నతులు కల్పిస్తుంది. ఆయన ముందుండటంతో 2013లో సీఈవో అయ్యారు.

English summary
Intel's Brian Krzanich was forced out as CEO following an investigation into a "consensual relationship with an Intel employee," the company announced Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X