వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెయ్యి రాకెట్లతో అద్భుత సాహసం: మిరుమిట్లు గొలుపుతూ దూసుకెళ్లాడు..

ష్ట సాధ్యమైన సాహసాలతో యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న కొలిన్ ఫర్జే(37) మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. రాత్రివేళ వెయ్యి రాకెట్ టపాసులను సైకిల్‌కు తగిలించుకుని మరో సాహసం చేసి చూపించాడు.సైకిల్ తొక్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: కష్ట సాధ్యమైన సాహసాలతో యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న కొలిన్ ఫర్జే(37) మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. రాత్రివేళ వెయ్యి రాకెట్ టపాసులను సైకిల్‌కు తగిలించుకుని మరో సాహసం చేసి చూపించాడు.

సైకిల్ తొక్కుతూనే దానికి అమర్చిన బటన్ నొక్కడం ద్వారా రాకెట్ టపాసులను పేల్చుకుంటూ వెళ్లాడు. రాకెట్లన్ని మిరమిట్లు గొలుపుతూ గాల్లోకి ఎగురుతుంటే.. కొలిన్ కూడా అంతే స్పీడుతో సైకిల్‌ను పరుగులు పెట్టించాడు. కొద్దిపాటి జాగ్రత్తలతోనే కొలిన్ ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతనికెలాంటి గాయాలు కాలేదు.

Inventor Colin Furze sets off ONE THOUSAND ROCKETS

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. సూర్యాస్తమయం వరకు వేచి చూసి ఈ ఫీట్ చేసినట్లు చెబుతున్నారు. దీనిపై స్పందించిన కొలిన్.. 'నేను సైకిల్‌పై కూర్చున్న సమయంలో.. నాకు జస్ట్ ఒక అడుగు దూరంలోనే ఫస్ట్ రాకెట్ బాక్స్ ఉంది, దాంతో కొంత ఆందోళన చెందాను' అని చెప్పాడు.

English summary
As a YouTube-famous inventor Colin Furze is well known for his explosive creations.But he really has outdone himself this time by taking a simple bicycle and powering it by the thrust of a thousand fireworks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X