అంగారక గ్రహం పైన అమ్మాయి?

వాషింగ్టన్: అంగారకుడి మీద జీవం ఉందా లేదా అన్న విషయం మీద ఇప్పటికీ లెక్కలేనన్ని పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు ఏదో ఒక ఆకారం ఉందని, అది మనిషేనని చెబుతూ వస్తున్నారు.

తాజాగా, అంగారకుడి మీద ఓ అమ్మాయి లాంటి ఆకారం నాసా శాస్త్రవేత్తలకు కనిపించిందని తెలుస్తోంది. అంగారక గ్రహం మీద ఇటీవల తీసిన ఓ ఫోటోలో ఓ అమ్మాయి లాంటి ఆకారం నాసా శాస్త్రవేత్తలకు కనిపించిందంట.

Is it a rock? A shadow? Or a 'Woman on Mars’? Internet divided on NASA’s Mars photograph

అంగారకుడి మీదకు ఇటీవలే పంపిన క్యూరియాసిటీ రోవర్ సహాయంతో నాసా ఈ చిత్రం సంపాదించింది. అయితే ఆ ఆకారానికి జీవం ఉండొచ్చు కూడా అని వారు అభిప్రాయపడుతున్నారు. అది గ్రహాంతర వాసి అని కొంతమంది భావిస్తుంటే కాదు అది రాయి అని మరికొంతమంది వాదిస్తున్నారు. అయితే అది ఏమిటనే విషయంపై నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.

ఇతర గ్రహాల మీద మనుషులు ఉన్నారా? అనే విషయంపై శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో పరిశోధనలు చేస్తున్నారు. గ్రహాంతర వాసుల మీదైతే ఇప్పటికే లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. అంగారకుడి మీద జీవం ఉందని చాలామంది నమ్ముతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+