ఐసిస్ మరో దారుణం: 'గే' ను ఏడంతస్తుల భవనంపై నుంచి నెట్టారు (ఫోటోలు)

న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సిరియాలో గే గా ఉన్న వ్యక్తిని ఐసిస్ మిలిటెంట్లు ఏడంతస్తుల బిల్డింగ్‌పై నుంచి కిందకి విసిరేసినట్లు డైలీ మెయిల్‌లో పేర్కొంది.

వివరాల్లోకి వెళితే... సిరియాలో గే గా ఉన్న ఓ వ్యక్తిని ఏడంతస్తుల బిల్డింగ్‌పై నుంచి తోసేశారు ఐసిస్ ఉగ్రవాదులు. ఎలాంటి దయ, కరుణ చూపకుండా బిల్డింగ్ కింద భాగంలో కొన్ని లక్షల మంది చూస్తుండగానే కళ్లకు గంతలు కట్టి కుర్చీలో నుంచి కిందకు విసిరేసిన ఘటన రఖ్ఖాలోని తాల్ అభ్యాద్‌లో చోటు చేసుకుంది.

ఏడంతస్తుల భవనం నుండి 'గే'ను నెట్టారు

ఏడంతస్తుల భవనం నుండి 'గే'ను నెట్టారు

రఖ్ఖా పట్టణంలోని తాల్ అభ్యాద్‌లో అత్యంత ఎత్తైన భవనం నుంచి గే అయినందుకు గాను ఓ వ్యక్తిని తోసేస్తున్న ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు.

ఏడంతస్తుల భవనం నుండి 'గే'ను నెట్టారు

ఏడంతస్తుల భవనం నుండి 'గే'ను నెట్టారు


ఎలాంటి దయ, కరుణ చూపకుండా బిల్డింగ్ కింద భాగంలో కొన్ని లక్షల మంది చూస్తుండగానే కళ్లకు గంతలు కట్టి కుర్చీలో నుంచి కిందకు విసిరేసిన ఘటన రఖ్ఖాలోని తాల్ అభ్యాద్‌లో చోటు చేసుకుంది.

 ఏడంతస్తుల భవనం నుండి 'గే'ను నెట్టారు

ఏడంతస్తుల భవనం నుండి 'గే'ను నెట్టారు


భవనం నుంచి కింద పడిన తర్వాత మృతి చెందిన గే మృతదేహాం వద్ద గుమిగూడిన ప్రజలు.

ఏడంతస్తుల భవనం నుండి 'గే'ను నెట్టారు

ఏడంతస్తుల భవనం నుండి 'గే'ను నెట్టారు

గత కొన్ని వారాల సమయంలోనే హోమోసెక్సువాలిటీ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను ఇలాంటి పద్ధతినిన ఉపయోగించి శిక్ష వేయడం నాలుగో సారి.

బిల్డింగ్ నుంచి తోసేయడానికి ముందు ఎందుకు అతన్ని విసిరేస్తున్నామనే విషయాన్ని ఐసిస్ ఉగ్రవాదులు వెల్లడించారు. అతని లైంగికత కారణంగా నగరంలోని ఎత్తైన భవనం నుంచి విసిరి వేయాలని శిక్షగా నిర్ణయించామని పేర్కొన్నారు. గత కొన్ని వారాల సమయంలోనే హోమోసెక్సువాలిటీ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను ఇలాంటి పద్ధతినిన ఉపయోగించి శిక్ష వేయడం నాలుగో సారి.

వీడియోని ఇక్కడ వీక్షించండి:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+