బొమ్మలా..: ఆమెను చూసేందుకే పదేపదే వెళ్తారు!
తైవాన్: సాధారణంగా ఎవరైనా హోటల్‌కు పదేపదే వెళ్లేందుకు అక్కడి ఆహార పదార్థాలు నచ్చడాన్ని బట్టి ఉంటుంది. అక్కడి ఆహారం నచ్చడం వంటి వాటి వల్ల ఒకే హోటల్‌కు పదేపదే వెళ్తుంటారు.
కానీ, తైవాన్‌లోని మెక్ డొనాల్డ్స్‌కు మాత్రం పలువురు ఓ వెయిట్రెస్‌ను చూసేందుకు వెళ్తుంటారు. నిత్యం ఈ మెక్ డొనాల్డ్ స్టోర్ రద్దీగా ఉంటుంది. అందుకు ఆ వెయిట్రెసే కారణం. ఆమె పేరు వీ హన్ జూ.

అక్కడ వెయిట్రెస్‌గా ఆమె విధులు నిర్వర్తిస్తోంది. ఆకట్టుకునే ముఖము, మంచి వాక్చాతుర్యం ఆమె సొంతం. ఇది అందర్నీ ఆకట్టుకుంటుంది. దీంతో, ఈ వెయిట్రెస్ కోసమే ఆ స్టోర్‌కు పెద్ద ఎత్తున బారులు తీరుతుంటారట.
అమెను వెయిట్రెస్ దేవత అని పిలుస్తుంటారు. అచ్చు బొమ్మలా ఉంటుంది. అయితే, కొందరు ఈ వెయిట్రెస్ నిజం కాదనే వాళ్లు లేకపోలేదు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. కాగా, ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రాంలో 29వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications