ఐసిస్ వీడియో షాక్: ఏకే47 తూటాలు,ఆరేళ్ల బాలుడు
సిరియా: ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఘాతుకాలు ప్రపంచాన్ని షాకింగ్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా, మరో గగుర్పొడిచే విషయం తెలిసింది. మూడేళ్ల బాలుడు ఓ తల నరకుతుండగా తీసిన వీడియోను ఐసిస్ గతంలో విడుదల చేసింది.
తాజాగా మరో వీడియోను విడుదల చేసింది. అందులో ఏకే 47 పేలుస్తుండగా దాని నుంచి తప్పించుకుంటూ పరుగెత్తుతున్న ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. ఆరేళ్ల బాలుడికి జిహాదీ శిక్షణ ఇస్తుండగా తీసిన వీడియోను ఉగ్రవాదులు విడుదల చేశారు.

విడుదల చేసిన ఈ వీడియోలో... ఓ ఉగ్రవాది ఏకే 47తో కాల్పులు జరుపుతుంటాడు. ఆ తూటాల నుంచి తప్పించుకుంటూ ఆరేళ్ల బాలుడు తీగల కింద నుంచి, దుమ్ములో పాక్కుంటూ వెళ్తుంటాడు. ఆ బాలుడు భయంతో వణుకుతాడు. ఏడుస్తాడు.
ఆ పక్కనే మరో ఉగ్రవాది అల్లా హో అక్బర్ అనే నినాదాలు చేస్తుంటాడు. ఈ వీడియోను సిరియా లేదా ఇరాక్‌లో తీసి ఉండవచ్చంటున్నారు. కొత్తతరం ఉగ్రవాదుల్ని తయారు చేసుకునే ప్రయత్నాలలో భాగంగానే ఐసిస్ ఈ తరహా శిక్షణ ఇస్తున్నట్లుగా భావిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications