వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతులు సిగరేట్ ప్యాక్ కంటే తక్కువకు, నగ్నంగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

సిరియా: యాజిది యువతులను ఎత్తుకు వెళ్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు వారిని స్లేవ్ మార్కెట్‌లో దారుణంగా అమ్మేస్తున్నారని ఓ అమెరికా రాయబారి చెప్పారు.

యువతులను అపహరిస్తున్న ఐసిస్ వేలాది మంది యువతులను బలవంతంగా లైంగిక బానిసత్వంలోకి దింపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరాక్, సిరియాలలో ఐసిస్ ఉగ్రవాదులు చాలామంది యువతులను సెక్స్ స్లేవరీలోకి దింపుతున్నారు. అనంతరం వారిని బహిరంగ మార్కెట్లో అమ్మేస్తున్నారు.

ఐసిస్

ఐసిస్

ఐసిస్ ఉగ్రవాదంలోని టాప్ మిలిటెంట్లు అందంగా ఉన్న యువతులను వేలాది పౌండ్లు పెట్టి కొనుక్కుంటారని సదరు రాయబారి చెప్పారు.

ఐసిస్

ఐసిస్

అదే సమయంలో అందంగా లేని వారిని ఓ సిగరేట్ ప్యాకెట్ కంటే తక్కువ ధరకు కొనుక్కుంటారని తేలిందని సదరు రాయబారి చెప్పారు.

 ఐసిస్

ఐసిస్

ఐసిస్ ఉగ్రవాదులు మహిళల బాడీలతో పోరాటం చేస్తున్నట్లుగా ఉందని చెబుతున్నారు. పలువురిని కలిపి ఒకే గదిలో ఉంచుతారని చెప్పారు.

ఐసిస్

ఐసిస్

ఒక్కో గదిలో దాదాపు వందకు మందికి పైగా ఉంచుతారని చెప్పారు. అంతేకాదు, అక్కడ వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తారని చెప్పారు. గదుల్లో ఉన్న యువతుల దుస్తులను విప్పుతారని చెప్పారు.

ఐసిస్

ఐసిస్

యాజిది యువతులను ఎత్తుకు వెళ్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు వారిని స్లేవ్ మార్కెట్‌లో దారుణంగా అమ్మేస్తున్నారని ఓ అమెరికా రాయబారి చెప్పారు.

English summary
According to a UN official, ISIS terrorists are selling the girls abducted by them in the slave market for a pack of cigarettes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X