వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్: సెక్స్‌కు నో చెప్పిందని 20ఏళ్ల అమ్మాయిని మంటల్లో కాల్చేశారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఐసిస్ ఉగ్రవాదులకు చెందిన మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఓ ఇరవై ఏళ్ల అమ్మాయిని బతికి ఉండగానే నిప్పుల్లో వేసి కాల్చి చంపారు. వారు సూచించిన మేరకు శృంగారానికి నిరాకరించినందుకు ఆమెను దారుణంగా చంపేశారు.

ఈ విషయాన్ని అమెరికా అధికారులు వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు క్రూరాతిక్రూరంగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే.

ఇస్లామిక్ స్టేట్

ఇస్లామిక్ స్టేట్


సెక్స్ యాక్ట్‌కు అంగీకరించనందుకు ఇరవై ఏళ్ల యువతిని సజీవంగా దహనం చేయడం ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ శాడిజాన్ని చాటుకున్నారు.

 ఇస్లామిక్ స్టేట్

ఇస్లామిక్ స్టేట్

ఐసిస్ ఉగ్రవాదులు మహిళలు, యువతుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. వారిని సెక్స్ బానిసలుగా ఉపయోగించుకుంటున్నారు.

ఇస్లామిక్ స్టేట్

ఇస్లామిక్ స్టేట్

పలువురు మహిళలను తీసుకు వెళ్లి నగ్నంగా నిలబెట్టి, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అమ్ముతున్నారు. స్లేవ్ మార్కెట్లో వారిని అమ్ముతున్నారు.

ఇస్లామిక్ స్టేట్

ఇస్లామిక్ స్టేట్

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ముఖ్యమంగా ఇరాక్‌లో మైనార్టీ వర్గం అయిన యాజిది కమ్యూనిటి మహిళలు, యువతులను టార్గెట్ చేసుకుంటోంది.

 ఇస్లామిక్ స్టేట్

ఇస్లామిక్ స్టేట్

నార్తర్న్ ఇరాక్ ప్రాంతంలో వందలాది మంది యాజిది మహిళలను ఎత్తుకెళ్తున్నారు. వారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.

English summary
ISIS terrorists have burnt a 20-year old woman alive for refusing to indulge in extreme sex act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X