ఐసిస్ షాక్: 2.45 ని.ల ఆడియో క్లిప్, బెంగాలీ టైటిల్
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) తీవ్రవాదుల మీడియా సెంటర్ 'ఆల్ హయత్' ద్వారా రెండు నిమిషాల 45 సెకండ్లు గల ఓ ఆడియో సందేశం వచ్చింది. ఇది బెంగాలీ టైటిల్‌తో ఉంది. దీంతో ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఆ సందేశంలో... ఖలిఫా తిరిగి వచ్చారు అని టైటిల్‌తో విడుదల చేశారు. ఖలిఫా తిరిగి వచ్చారని, యువకులు ఐసిస్‌లో చేరాలని అందులో పిలుపునిచ్చారు.

వెంటనే స్పందించిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. ఆ వీడియో సందేశం ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేసింది. అది బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీనిని బంగ్లాదేశ్‌లోని ఐసిస్‌కు చెందిన తీవ్రవాది అప్ లోడ్ చేశాడని అధికారులు భావిస్తున్నారు.
ఈ సందేశం రెండు నిమిషాల 45 సెకండ్ల పాటు ఉంది. బెంగాలీ భాషలో ఉంది. బెంగాళీ యువకులు ఐసిస్‌లో చేరాలని అందులో పిలుపునిచ్చినట్లుగా భావిస్తున్నారు. అయితే, బంగ్లాదేశ్ లేదా వెస్ట్ బెంగాల్.. యువకులలో ఎవరిని ఉద్దేశించి దానిని అప్ లోడ్ చేశారనేది స్పష్టంగా తెలియాల్సి ఉందని చెబుతున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications