బాంబు పేలుళ్లు: ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హతం
డెమాస్కస్: సిరియాలో 25 మంది ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు అంతం అయ్యారు. సిరియా రాజధాని డెమాస్కస్ లో బుధవారం జరిగిన బాంబు పేలుళ్లలో 25 మంది మరణించగా 20 మందికి పైగా తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సిరియా రాజధాని డెమాస్కస్ లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు చెందిన ఆయుధగారం ఉంది. బుధవారం ఆయుధగారంలో ఒక్కసారిగా పేలుళ్లు జరిగాయి. పెద్ద ఎత్తున జరిగిన ఈ పేలుళ్లలో 25 మంది ఐఎస్ మిలిటెంట్ లు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు.

మృతుల సంఖ్య ఇంకా పేరిగే అవకాశం ఉందని సిరియాలోని బ్రిటన్ కు చెందిన మానవహక్కుల పరిశీలకులు గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించారు. అయితే గాయాలైన క్షతగాత్రులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని అన్నారు.
డెమాస్కస్ లోని పశ్చిమ భాగంలో డెయిర్ ఆల్ జోర్ ప్రావెన్స్ ప్రాంతం ఉంది. నిత్యం ఈ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లుతుంటుంది. అయితే ఆయుధగారంలో పేలుళ్లకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని మానవహక్కుల పరిశీలకులు అంటున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications