లైవ్ లో జంప్ చేస్తూ పైలట్ దుర్మరణం (వీడియో)
లండన్: అకాశంలో వింగ్ సూట్ జంప్ చేస్తూ ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నించిన ఓ ఇటాలియన్ పైలట్ ప్రమాదవశాత్తు ప్రాణాలు కొల్పోయాడు. డేరింగ్ జంప్ ను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తుండగానే ఆర్మిన్ చెమీడర్ (28) ప్రాణాలు విడిచాడు.
స్విట్జర్లాండ్ లోని కాండెర్ స్టెగ్ సమీపంలోని ఓ పర్వతం నుంచి ఉత్సాహంగా జంప్ చేసిన ఆర్మిన్ మృత్యువాత పడ్డాడు. పర్వతం పై నుంచి మీరు నాతో జంప్ చేయొచ్చు అని పేర్కొంటూ ఆర్మీన్ కిందకు దూకాడు.
ఆ సమయంలో ఆ హర్రర్ వీడియో చూస్తున్న ప్రేక్షకులు అతను పడిపోతున్న శబ్దాలు విని షాక్ కు గురైనారు. వెంటనే అతడికి ఫేస్ బుక్ లో సందేశాలు పంపించారు. ఆర్మిన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అతను మరణించాడని స్పష్టం అయ్యింది.
కాండెర్ స్టెగ్ సమీపంలోని పాపులర్ బేస్ జంపింగ్ లోకేషన్ లో ఆర్మిన్ మృతదేహాన్ని గుర్తించామని పోలీసు అధికారులు చెప్పారు. అయితే ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు అన్నారు. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications