సర్వే షాక్: స్త్రీలని హత్తుకుంటారు, డేటింగ్‌కి పిలుస్తారు
టోక్యో: పని చేసే చోట మహిళల పైన లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని తాజా చేసిన సర్వేలో రుజువైంది. ప్రతి ముగ్గురిలో కనీసంే ఓ మహిళ తమ ఉధ్యోగ జీవితంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని జపాన్ ప్రభుత్వ నిర్వహించిన సర్వేలే తేలింది.
కార్యాలయాలలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు వేధింపులు ఎదుర్కొంటున్నారా? ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకుని అడ్డుకట్ట వేయాలని భావించిన జపాన్ ప్రభుత్వం సర్వే జరిపించింది. దాదాపు పదివేల మందికి పైగా ఈ సర్వేలో పాల్గొన్నారు.

ఈ సర్వేలో... ప్రతి ముగ్గురిలో ఒకరు వేధింపులకు గురవుతున్నట్టు వెల్లడైంది. మహిళల వయసు, బాహ్య సౌందర్యం వేధింపులకు కారణాలని తెలుస్తోంది. వయసు,ను బట్టి, మహిళలు కనిపించే తీరును బట్టి వారి వ్యాఖ్యలు ఉంటాయని 54 శాతం మంది పేర్కొన్నారు.
తమను అవాంఛితంగా కౌగిలించుకుంటున్నారని నలభై శాతం మంది, లైంగిక సంబంధ ప్రశ్నలను అడుగుతుంటారని 38 శాతం మంది, డేటింగ్‌కు లేదా డిన్నర్‌కు పిలుస్తుంటారని 27 శాతం మంది మహిళా ఉద్యోగులు చెప్పారు.
తాము బలవంతంగా పరాయి పురుషులతో సంబంధాలు కొనసాగిస్తున్నామని వెల్లడించిన వారూ ఉన్నారు. ఇక ఈ తరహా ప్రవర్తనను పురుషులు తక్షణం పద్ధతి మార్చుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని జపాన్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications