ఆకట్టుకున్న తొలి ఆండ్రాయిడ్ న్యూస్ కాస్టర్ కొడొమోరైడ్
టోక్యో: జపాన్ దేశానికి చెందిన ఓ శాస్త్రవేత్త ప్రపంచంలోనే తొలి ఆండ్రాయిడ్ న్యూస్ కాస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఇది చూపరులకు వింతగా అనిపించడమే కాకుండా... న్యూస్ కాస్టింగ్ ప్రయోగ సమయంలో సెన్సాఫ్ హ్యూమర్ కనబర్చడం ఆకట్టుకుంది.
ఈ న్యూస్ కాస్టర్ కొడొమోరైడ్‌గా(కొడొమో, రైడ్) పిలుస్తున్నారు. కొడొమో అనేది జపాన్ పదం. జపాన్ భాషలో కొడొమో అంటే శిశువు. కొడొమోతో పాటు ఆండ్రాయిడ్‌లోని పదాన్ని కలిపి కొడొమోరైడ్‌గా పిలుస్తున్నారు.

ఈ కొడొమోరైడ్ భూకంపం, ఎఫ్‌బీఐ సోదాలకు సంబంధించిన వార్తలను చెప్పింది. ఇది చూపరులను ఆకట్టుకుంది. అంతేకాదు ఈ కొడొమోరైడ్ తనను సృష్టించిన శాస్త్రవేత్త పైన కూడా మాట్లాడి అలరించారు. కాగా, ఈ దీనిని ప్రొఫెసర్ హిరోషీ ఇషిగురో తయారు చేశారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/tGaBQZ195tA?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications