గుర్రంపై ఓరల్ సెక్స్: జైలు పాలయ్యాడు
న్యూయార్క్: గుర్రంపై ఓరల్ సెక్స్ చేసిన నేరం కింద ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విస్కన్సిన్‌లోని వాసాయులో చోటు చేసుకుంది. నిందితుడు జారెద్ క్రాఫ్ట్(30)ని అరెస్ట్ చేసినట్లు ది నార్త్ వెస్టర్న్.కామ్ అనే మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు నేరం చేసిన ఘటన వద్దకు పోలీసులు వెళ్లిన సమయంలో క్రాఫ్ట్ తన ముఖానికి మాస్కు వేసుకుని, బ్లాక్ జాకెట్ ధరించి గుర్రం వద్ద ఉన్నాడు. ఆ సమయంలో క్రాఫ్ట్ వేసుకున్న ప్యాంటుకు రంధ్రాలు చేసివున్నాయి.
అంతేగాక అతని వద్ద గంజాయి గొట్టం, పెట్రోలియం జెల్లీ ఉన్నాయని కోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. పశువుల పాకలో గుర్రంపై క్రాఫ్ట్ ఓరల్ సెక్స్ చేశాడని పోలీసులు చెప్పారు. హార్స్ పోర్నోగ్రాఫీ చూసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
Wisconsin man arrested after being found in a barn performing oral sex on a horse pic.twitter.com/hQjEmgofKR
— PzFeed Top News (@PzFeed) December 23, 2014 క్రాఫ్ట్ లాంటి వ్యక్తులను ఇప్పటి వరకు చూడలేదని మారథాన్ కౌంటీ జిల్లా అటార్నీ కైల్ మాయో అన్నారు.
ఇలాంటి కేసులు ఇప్పటి వరకు చూడలేదని, దేశంలో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇదొక ప్రత్యేకమైన కేసు అని వికో టీవీ పేర్కొంది.

క్రాఫ్ట్ అపార్ట్‌మెంట్ తనిఖీలు నిర్వహించిన పోలీసులకు కొంత మొత్తంలో గంజాయి లభించినట్లు వాసాయి డెయిలీ హెరాల్డ్ తెలిపింది. డ్రగ్స్‌కు అలవాటు పడిన క్రాఫ్ట్ జంతువులతో శృంగారం చేసి తన కోరికలను తీర్చుకుంటున్నాడని అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. కాగా, 2వేల డాలర్ల బాండ్‌ను చెల్లించని కారణంగా క్రాఫ్ట్ మారథాన్ జైలులో ఉంచబడ్డాడు.












Click it and Unblock the Notifications