రోడ్డుపై వర్షపు నీటిలో సర్పింగ్ చేసిన సౌదీ మహిళ(వీడియో)
జెడ్డా: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం వరద నీటితో నిండిపోయింది. వర్షాలు తగ్గినప్పటికీ కొన్ని పాంత్రాల్లో వరద నీరు అలాగే నిలిచిఉంది. ఈ వరద నీటిలో ఓ ముస్లిం మహిళ సర్ఫింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక కారుకి తాడు కట్టి, దాని సహాయంతో బుర్ఖా వేసుకున్న మహిళ సర్ఫింగ్ చేస్తోంది.
ఈ వీడియోను జోయెస్ కరామ్ అనే ఓ రిపోర్టర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వీడియో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఈ వీడియోను ఆదర్శంగా తీసుకుని సౌదీలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ తరహా వీడియోలు చేసి పోస్టు చేస్తున్నారు.
This woman making the best out of today's floods in Jeddah 🏄♀️, #Saudi pic.twitter.com/9KsnblKfXe
— Joyce Karam (@Joyce_Karam) November 21, 2017
భారీ వర్షం కురవడంతో ఈ ప్రాంతంలో వర్షం నీరు ఇంకా అలానే ఉంది. వర్షపు నీళ్ళలో వింత వింత ఆటలు ఆడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. భారీ వర్షాలు కురవడం అరుదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications