• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అదృష్టం అంటే ఈ కుర్రాడిదే.. టిక్కెట్‌ కొన్న తొలిసారే జాక్‌పాట్!

By Ramesh Babu
|

దుబాయ్‌: ఓ చిరుద్యోగి జాతకం రాత్రికి రాత్రే మారిపోయింది. అవును, పొట్ట చేత పట్టుకుని దుబాయ్‌ వచ్చి చిన్నఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ యువకుడిని దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ సంస్థ కోటీశ్వరుడ్ని చేసింది.

సోమవారం ఈ లాటరీ సంస్థ విజేతలను ప్రకటించగా, కేరళకు చెందిన ధనీష్‌ అనే 25 ఏళ్ల యువకుడు లాటరీలో ఒక మిలియన్‌ డాలర్ల(అంటే రూ.6,49,25,000/-)ను గెలుచుకున్నారు.

Jordanian and Indian National Wins US $1 Million each in Dubai Duty Free Million Dollar Draw

ఆయనతో పాటు జోర్దాన్‌ దేశానికి చెందిన వ్యక్తి కూడా ఈ లాటరీలో విజేతగా నిలిచారు. ఆయన కూడా ఒక మిలియన్‌ డాలర్ల నగదు పొందనున్నారు. దుబాయ్‌లో ఏడాదిన్నర కాలం ఎలక్ట్రీషన్‌గా పని చేసిన ధనీష్‌.. ప్రస్తుతం కేరళలో ఉన్నారు.

విచిత్రం ఏమిటంటే... దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ లాటరీ టిక్కెట్టును తాను తొలిసారి కొన్నట్లు ధనీష్‌ తెలిపారు. లాటరీ సిరీస్‌ 266లో 4255 టిక్కెట్టు నంబర్‌పై అయన విజేతగా నిలిచారు. ప్రస్తుతం కేరళలో ఉన్న ధనీష్ తనకు సదరు లాటరీ సంస్థ నుంచి తాను గెలిచినట్లు ఫోన్‌ వచ్చిందని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two new dollar millionaires were announced at the Dubai Duty Free (DDF) Millennium Millionaire and Finest Surprise draw held today, Tuesday, 27th March in Concourse D Terminal 1 of Dubai International Airport.A 25-year old Indian national, Dhaneesh Kotharamban, became one of the latest US$1 Million winners, in Series 266 with ticket number 4255 Mr Kotharamban bought his first ever ticket in the million dollar promotion a few weeks ago while traveling to Kerala for a holiday. A resident of Dubai for a year and a half, he works as an electrician for Craven Electrical Company and was surprised upon receiving a call of a lifetime from DDF representative.Speaking from Kerala, he commented, “I've never thought that I could win this big at such a young age! Thank God for this wonderful gift and thank you Dubai Duty Free!”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more