అద్భుతమైన కథ: మలాలా మనసు దోచిన పాప్ స్టార్
హైదరాబాద్: మలాల యూసఫ్ జాయ్ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. బాలికలు చదువుకోరాదనే తాలిబన్ల పోకడలకు వ్యతిరేకంగా పోరాడి అమెరికా దృష్టిని ఆకర్షించిన ఈ యువతి ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తాజాగా ఓ పాప్ సింగ్ దృష్టిని ఆకర్షించింది. విద్యకోసం ఆమె చేస్తున్న ఉద్యమానికి తన వంతు సహాయం చేస్తానని అతడు ముందుకొచ్చాడు.
ఆ యువ ఉద్యమకారిణిని ఇటీవల కెనడియన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ప్రశంసించాడు. ఇప్పుడే మలాలతో ఫేస్ టైమ్‌లో చాట్ చేశాను. తనకొక అద్భుతమెన కథ ఉంది. ఇక తనను స్వయంగా కలసి మాట్లాడకుండా ఉండలేను. బాలికల విద్యకోసం ఏర్పాటుచేసిన తన మలాలనిధికి ఏవిధంగా మద్దతివ్వగలనో అడుగుతాను. లవ్ ద బేబీ'' అని అన్నాడు.

మలాలతో బీబర్ వీడియో చాట్ చేశాడు. ఆ సందర్భంగా పలు విషయాలను ఆమెను అడిగి తెలుసుకున్నాడు. త్వరలో వారిద్దరి వీడియో చాట్ ఫోటోలను కూడా బీబర్ పోస్ట్ చేయనున్నాడు. ఇలాగైనా ఆ బాలిక చేస్తున్న ఉద్యమానికి నైతిక మద్ధతు లభించినందుకు ఆమె ఉబ్బితబ్బివుతోంది.
బాలికల విద్యకోసం తన వంతు సహాయం అందిస్తానంటోంది. స్త్రీ విద్య వల్లనే ఏదైనా సాధ్యమని తాను బలంగా నమ్ముతున్నానంటోంది. ఏస్ షోబిజ్ ఈ విషయంపై వార్తాకథనం ఇచ్చింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications