లవర్‌తో ఉండగా పాప్ సింగర్ జస్టిన్ బైబర్ అరెస్టు

టొరొంటో: ఎప్పుడూ వివాదాల్లో ఉండే పాప్ సింగర్ జస్టిన్ బైబర్‌ను కెనడాలోని టొరొంటోలో పోలీసులు అరెస్టు చేశారు. జస్టిన్ బైబర్ అరెస్టుకు కారణం ఆగస్టు 29వ తేదీన స్టాట్ పోర్డ్‌లో ఓ మినీ వ్యాన్‌ను ఢీకొట్టడంతో పాటు ఆ వ్యాన్ డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, సెప్టెంబర్ 29న కోర్టుకు హాజరవుతానని అంగీకరించడంతో పాటు స్వంత పూచీ కత్తుపై విడుదల చేశారు.

జస్టిన్ బైబర్‌ను అరెస్టు చేసిన సమయంలో తన వెంట తన గర్ల్ ప్రెండ్ సెలీనా గోమెజ్ కూడా ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎవరూ గాయపడలేదని, దీనికి ఫ్యాన్స్ కంగారు పడవద్దని జస్టిన్ బైబర్ తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో జస్టిన్ బైబర్ ఎర్రటి ఫెరారీ కారులో ప్రయాణించారు.

Justin Bieber Could Face One Year Of Jail Time After ATV Arrest

ఇక జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ 2010 నుండి డేటింగ్‌లో ఉన్నారు. గతంలో కూడా జస్టిన్ బైబర్ ఓ ఫోటోగ్రాఫర్‌తో గొడవపడిన తీరు అతడిని ఇబ్బందుల్లో పడేసింది. జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరూ కలిసి కామన్స్ లో ఉన్న కాలబాసాస్ షాపింగ్ సెంటర్‌కు రావడంతో వీరిని చూసిన ఓ ఫోటోగ్రాఫర్ తన వద్దనున్న కెమెరాతో ఫోటోలు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో జస్టిన్ బైబర్ కోపోద్రేక్తుడై అతనిని తిట్టడంతో పాటు అతనిపై చేయి చేసుకున్నాడు.

జస్టిన్ బైబర్ చేతిలో దెబ్బలు తిన్న ఫోటోగ్రాఫర్ ఆ తర్వాత 911ఫోన్ చేసి ఎగువ మొండెంపై దెబ్బలు తగినట్లుగా కంప్లైంట్ చేశాడు. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో చేర్పించగా.. కొన్ని గంటల తర్వాత అతనిని ఆస్పత్రి నుండి విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+