గర్ల్ ఫ్రెండ్ తో జస్టిన్ బీబర్ 'పబ్లిక్ సెక్స్'
అమెరికా : పాప్ ఆల్బమ్స్ తో వార్తల్లోకి ఎక్కాల్సిన జస్టిన్ బీబర్ కాస్త.. ఈమధ్య తరుచూ వివాదాలతోనే వార్తల్లోకి ఎక్కుతున్నాడు. తన శృంగార లీలలతో ఇప్పటికే బ్యాడ్ బోయ్ ముద్రేసుకున్న జస్టిన్ బీబర్.. తాజాగా గన గర్ల్ ఫ్రెండ్ సోఫియాతో బహిరంగ శృంగారంలో పాల్గొనడం వివాదస్పదంగా మారింది.
సోఫియాతో జస్టిన్ బీబర్ శృంగార లీలలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో.. బీబర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగ్నంగా ఇద్దరూ కలిసి సెక్స్ లో పాల్గొన్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదంతా సోఫియా పుట్టినరోజు నాడు జరిగిన తతంగంగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. గతంలో ఓసారి బ్రోతల్ హౌజ్ లో బీబర్ పట్టుబడిన సంగతి తెలిసిందే. మాజీ గర్ల్ ఫ్రెండ్ సెలెనాతో డేటింగ్ సందర్బంలోను బీబర్ అరెస్టయ్యాడు. ఆ తర్వాత ఓ వ్యాన్ డ్రైవర్ ను కొట్టి మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఇప్పుడేమో ఇలా.. గర్ల్ ఫ్రెండ్ సోఫియాతో పబ్లిక్ సెక్స్ చేసి రోజురోజుకు వివాదాల్లో కూరుకుపోతున్నాడు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications