వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపిల్ నుండి వైదొలగిన జాన్ సోలమాన్, ఎందుకు?

ఆపిల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జాన్ సోలమాన్ ఆ సంస్థను వీడనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమెరికా:ఆపిల్ సంస్థలో కీలకాధికారిగా ఉన్న జాన్ సోలమాన్ ఆ సంస్థను వీడనున్నట్టు ఆ సంస్థ మంగళవారం నాడు ప్రకటించింది.

టెక్ ధిగ్గజం ఆపిల్ వైస్ ప్రెసిడెంట్ గా జాన్ సోలమాన్ సేవలందిస్తున్నాడు.ఆపిల్ ఉత్పత్తులను ఇతర కీలక వ్యాపారాలకు, ప్రభుత్వ సంస్థలకు విక్రయించే ప్రధాన విధులను జాన్ సోలమాన్ నిర్వహిస్తున్నాడు.

 Key enterprise executive leaves apple

హెచ్ సిఎల్, ఇంటెక్స్ ఎగ్జిక్యూటివ్ సుదీర్ఘకాలం సేవలందించిన సోలమాన్ ఆపిల్ సంస్థలో 2015 లో చేరాడు..ఆనాటి నుండి ఆయన ఈ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు.

జాన్ సోలమాన్ సంస్థను వీడిన విషయాన్ని ఆపిల్ ధృవీకరించింది. అయితే ఇతర విషయాలను వెల్లడించేందుకు మాత్రం నిరాకరించింది. జాన్ ఎందుకు సంస్థను వీడారో మాత్రం చకెప్పలేదు.

జాన్ సంస్థ నుండి వైదొలగడంతో ఆపిల్ సంస్థ వ్యాపారాలపై ఏ మేరకు ప్రభావం చూపుతోందో ఇంకా తెలియరాలేదు.ఐబిఎం భాగస్వామ్యంతో కంపెనీ తన ఉత్పత్తులను అత్యధికంగా పెద్ద పెద్ద సంస్థకు విక్రయిస్తోంది.

English summary
john Solomon, apple's vice president for enterprise and government, left the company recently, apple confirmed to reuters. solomon sold apple products to major businesses and government entities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X