ట్రంప్‌కు షాకిచ్చిన కిమ్: భారీ ట్రక్కులో పోటోలు, నెటిజన్ల కామెంట్లు
విచిత్ర హావభావాలు పలికిస్తూ, ట్రక్కు నడుపుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగిన ఫొటోలు ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ప్యాంగ్యాంగ్: విచిత్ర హావభావాలు పలికిస్తూ, ట్రక్కు నడుపుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగిన ఫొటోలు ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా ట్రక్కు నడుపుతూ ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రంప్‌ని అనుకరించిన కిమ్... అంటూ వారిద్దరి ఫొటోలను ఇప్పుడు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
ఉత్తర కొరియాలోని దక్షిణ ప్యాంగ్యాంగ్ ప్రావిన్స్‌లోని సుంగ్రి మోటర్ కాంప్లెక్స్‌ను కిమ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగానే ఆయన ట్రంప్‌లా ట్రక్కులో ఎక్కి ఫొటోలకు పోజులిచ్చారు.

మరోపక్క కిమ్ అనారోగ్యం కారణంగా గత రెండు నెలలుగా ఆ దేశం ఎలాంటి క్షిపణి ప్రయోగాలకు పాల్పడడంలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కిమ్ ఇలా ట్రక్కులో దిగిన ఫొటోలు బయటికి రావడంతో ఆయన పూర్తిగా కోలుకున్నారని ఇక మళ్లీ క్షిపణి ప్రయోగాలు చేస్తారని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications