రేపిస్టు నుండి యజమానిని కాపాడిన కుక్క
ఐర్లాండ్ :కుక్క విశ్వాసానికి మారు పేరుగా చెబుతాం కుక్క విశ్వాసానికి ప్రతీరూపంగా నిులస్తోందని అనేక ఐర్లాండ్ :కుక్క విశ్వాసానికి మారు పేరుగా చెబుతాం కుక్క విశ్వాసానికి ప్రతీరూపంగా నిులస్తోందని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇదే తరహా ఘటన ఒకటి ఐర్లాండ్ లో చోటు చేసుకొంది.
ఐర్లాండ్ లో 30 ఏళ్ళ జాడే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తోంది. పిల్లలతో పాటు తన పెంపుడు కుక్క కూడ ఆమె వెంటే ఉంది. అయితే ఒంటరిగా వెళ్తోన్న ఆమెను గుర్తించిన దుండగుడు ఆమెపై అటకాయించాడు. అత్యాచారానికి ప్రయత్నించాడు.

రొడ్డుపక్కకు తీసుకెళ్ళి ఆమె బట్టలు విప్పి అత్యాచారానికి ప్రయత్నించాడు అయితే తన యజామాని ఆపదలో ఉన్న విషయాన్ని గుర్తించిన కుక్క వెంటనే ఆ దుండగుడిపై పడి కరిచింది.
తన పెంపుడు కుక్క కారణంగా రేపిస్టు నుండి ఆమె తప్పించుకొంది.కుక్క విశ్వాసాన్ని మరోసారి ఈ ఘటన ద్వారా నిరూపించింది.జాడే పై అత్యాచారానికి ప్రయత్నించిన దుండగుడి కొసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications