లో దుస్తుల్లో, వైస్‌తో మహిళా ప్రిన్సిపల్: తొలగింపు

ఆమెపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో డిటెక్టివ్ అధికారులు పాఠశాలలోని ఆమె గదిలోని కంప్యూటర్ల్, ఇతర ఎలక్ట్రానికల్ వస్తువులను సీజ్ చేశారు.
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం... ఆమె కేవలం లో దుస్తులను మాత్రమే ధరించి ఫోటోలలో కనిపించింది. పాఠశాల పరిసరాల్లో పలువురితో సెక్స్ సంబంధాలు కలిగి ఉంది. ఆమె గార్డ్, అసిస్టెంట్ ప్రిన్సిపల్, ఓ పేరెంట్‌తో సంబంధం కలిగి ఉందని ఆరోపణలు వచ్చాయి.
అభ్యంతరకరంగా ఉన్న ఆమె చిత్రాలు ఆమె డిపార్టుమెంట్ లాప్‌టాప్‌లో ఉన్నాయి. ఆమె గార్డ్, అసిస్టెంట్ ప్రిన్సిపల్, ఓ పేరెంట్‌తో కలిసి క్యాంపస్‌లో నిద్రించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications