2 కోట్ల కొత్త కారు రయ్ రయ్.. నిమిషంలోనే తుక్కు తుక్కు (వీడియో)

వాషింగ్టన్ : కాస్ట్లీ కారు అందరూ చూస్తుండగానే తుక్కుతుక్కయింది. కొత్త లంబోర్గిని కారు నిమిషం వ్యవధిలో ధ్వంసమైంది. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్నవారికి కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఓ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసిన సదరు వీడియో వైరల్ గా మారింది. 2 కోట్ల 20 లక్షల రూపాయల విలువచేసే కొత్త కారు ప్రమాదానికి గురికావడం చూస్తే అయ్యో అనిపిస్తోంది.

Lamborghini Car Performante LOSES control and CRASHES into a Tree

కార్ల ప్రదర్శనలో భాగంగా కాస్ట్లీ వాహనాలు క్యూ కట్టాయి. ఒకదాని వెనుక మరొకటి ప్రదర్శన ఇస్తున్నాయి. ఆ క్రమంలో లంబోర్గిని కారు వంతొచ్చింది. ఇక రయ్ మని దూసుకెళుతున్న సమయంలో సడెన్ గా స్పీడ్ పెరిగి ఓ చెట్టుకు ఢీకొని పక్కనే ఉన్న గోడకు గుద్దుకుని ఆగిపోయింది. ఈ ఘటనలో కారు బానెట్ బాగా డ్యామేజీ అయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన 3 రోజుల వ్యవధిలోనే దాదాపు మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+