షాక్: చిన్నోడిపై దూకేసిన సింహం, కానీ..(వీడియో)

టోక్యో: సరదాగా జూకి వెళ్లిన ఓ కుటుంబానికి గుండె ఆగిపోయేలా ఓ ఘటన చోటుచేసుకుంది. జూలోని జంతువులను ఆసక్తిగా చూస్తున్న ఓ చిన్నాడిపై ఓ సింహం ఒక్క ఉదుటున దూకేసింది. దీంతో అక్కడున్న వారి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది.

Lion at Japan zoo tries to paw Boy through Glass

కానీ, ఆ చిన్నారికి ఏమీ కాలేదు. ఎందుకంటే వీరిద్దరి మధ్య అద్దంతో చేయబడిన గోడ(గ్లాస్ వాల్) ఉంది. కాగా, సింహం తనపై దూకేందుకు ప్రయత్నించడాన్ని గమనించిన ఆ చిన్నారి... బెంబేలెత్తిపోయాడు. ఆ తర్వాత కాసేపతికి తేరుకున్నాడు.

ఈ ఘటన జపాన్‌లోని చిబా జ్యూలో చోటు చేసుకుంది. కాగా, జరిగినదంతా అక్కడి కెమెరాలో రికార్డైయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+