అదిరేటి స్టెప్పు నేనేస్తే, పిల్లకాదు పిడుగు (వీడియో)
న్యూయార్క్: ఇప్పటి పిల్లలు పలు రంగాలలో రాణిస్తున్నారు. విద్య, క్రీడలు, సంగీతం, డ్యాన్స్ లు, యోగా తో పాటు పలు రంగాలలో వారి ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రతిభావంతులు కావడానికి వయస్సు అడ్డు కాదని నిరూపిస్తున్నారు.

గుక్కతిప్పకుండ పాటలు పాడుతున్నారు. ఇక్కడ ఉన్న అమ్మాయికి 8 సంవత్సరాలు పూర్తి కాలేదు. అయితే స్టేజ్ మీద జుంబ డ్యాన్స్ చేస్తు యువతీయువకులతో పోటి పడింది. ప్రేక్షకులను కట్టిపడేసింది. స్టేజ్ మీద ఉన్న వారు ఈ అమ్మాయిని తప్ప వేరే డ్యాన్సర్ల వైపు కన్నెత్తి చూడలేదు.
మొత్తం మీద జుంబ డ్యాన్స్ తాను చేస్తేనే అందంగా ఉంటుందని ఈ అమ్మాయి నిరూపించింది. పట్టువదలకుండ ప్రాక్టీస్ చేసి పెద్దలతో పోటి పడి డ్యాన్స్ చేసిన ఈ చిన్నారి స్టెప్పులు చూడండి.












Click it and Unblock the Notifications