నారీ నారీ నడుమ మురారీ....పెళ్ళి ఏమైందో మరీ
ప్రియురాలిని కాదని, వేరే అమ్మాయితో వివాహానికి ప్రయత్నించిన ప్రియుడికి ప్రియురాలు గట్టిగా బుద్దిచెప్పిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకొంది.
ఆఫ్రికా : కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే నానుడి వినే ఉంటారు. ఆప్రికా దేశంలో ఓ ప్రేమికుడు ఓ అమ్మాయి ప్రేమించి మరో అమ్మాయితో వివాహానికి సిద్దమయ్యాడు. ఆ
యువకుడి వివాహ వేదికలోనే ప్రియురాలు గట్టిగానే బుద్ది చెప్పింది. ఈ ఘటన ఆక్కడ సంచలనంగా మారింది.ఆప్రికాలో ఓ యువకుడు, యువతి గాఢంగా ప్రేమించుకొన్నారు. అయితే ప్రేమించుకొన్న అమ్మాయితో కాకుండా మరోక అమ్మాయితో వివాహం చేసుకొనేందుకుప్రియుడు సిద్దమయ్యాడు. విషయం ప్రియురాలికి తెలిసింది.ప్రియుడికి గట్టిగానే బుద్దిచెప్పాలని నిర్ణయించుకొంది.వివాహం రోజు వేసుకొనే వెడ్డింగ్ గౌన్ ను కుట్టించుకొంది.ఏ చర్చిలో తన ప్రేమికుడు వివాహం చేసుకొంటున్నాడో తెలుసుకొంది. వివాహం చేసుకొనే రోజున వెడ్డింగ్ గౌన్ వేసుకొని చర్చికి చేరుకొంది.

చర్చి వద్ద అప్పటికే నూతన వధూవరులున్నారు. కొత్తగా వెడ్డింగ్ గౌన్ తో మరో అమ్మాయి రావడంతో చర్చిలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. వెడ్డింగ్ గౌన్ తో తన ప్రియుడి పక్కనే ఆమె వెళ్ళి నిల్చుంది. వీరిద్దరి పక్కనే వివాహం చేసుకొనే యువతి కూడ నిల్చుంది.
ప్రియురాలిని చర్చి నుండి బయటకు పంపేందుకు ప్రియుడు తోసేసే ప్రయత్నాలు చేశాడు. ఆమె ప్రతిఘటించింది. పైగా వివాహ వేదికపైకి వెళ్ళి ప్రియుడు బండారం బయటపెట్టింది. తనను ప్రేమించి మోసం చేశాడని ఆమె ఆరోపించింది.ఈ తతంగాన్ని పెళ్ళికి హజరైనవారంతా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. పెళ్ళి అయిందా లేదా అనే విషయం మాత్రం ఆ వీడియోలో లేదు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications