ప్రేమని పొందలేక పార్క్ వద్ద మగ ఏనుగు విధ్వంసం (వీడియో)

బీజింగ్: ప్రేమలో విఫలమైన ఓ ఏనుగు రెచ్చిపోయింది. పార్కు బయట ఉన్న దాదాపు పదిహేను కార్లను ధ్వంసం చేసింది. ఈ సంఘటన చైనాలోని బీజింగ్‌లో చోటు చేసుకుంది. ప్రేమలో విఫలమైలమైన ఆ ఏనుగు కార్లను ధ్వంసం చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

దక్షిణ చైనాలోని నేచర్ రిజర్వ్ పార్కులో ఏ ఏనుగు కార్లను ధ్వంసం చేసింది. ఆ పార్కులో ఉన్న ఓ ఆడ ఏనుగును రెండు మగ ఏనుగులు ప్రేమించాయి. అయితే, దాని ప్రేమను ఓ మగ ఏనుగు పొందగలిగింది.

ఆ ఆడ ఏనుగు ప్రేమను పొందలేకపోయిన రెండో మగ ఏనుగు బాధతో పార్కు బయటకు వచ్చింది. అక్కడ పార్కులో ఉన్న కార్లను ధ్వంసం చేసింది. దానిని కట్టడి చేసేందుకు పార్కు సిబ్బందికి దాదాపు అరగంట సమయం పట్టింది. ఈ సంఘటన ఫిబ్రవరి 12వ తేదీన జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+