డ్రైవింగ్ లో ఓరల్ సెక్స్ : బాయ్ ఫ్రెండ్ మర్మాంగాన్ని కొరికేసిన యువతి

ఆస్ట్రియా : ఇద్దరు యువ జంట కలిసి ఓ లాంగ్ డ్రైవింగ్ కు ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే రోడ్డెక్కేశారు. కాగా, బాయ్ ఫ్రెండ్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో.. ప్రియురాలికి మోహం కమ్మేసింది. ఇంకేముంది.. ప్రియుడు డ్రైవింగ్ లో బిజీగా ఉండగానే.. తాను మాత్రం ఓరల్ సెక్స్ లో మునిగిపోయింది. ప్రియురాలి చర్యను ఆస్వాదిస్తూ.. అతగాడు డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.

అలా కొద్ది దూరం వెళ్లాక.. రోడ్డుకు అడ్డంగా ఓ దుప్పి ఎదురురావడంతో.. కథంతా అడ్డం తిరిగింది. దుప్పిని తప్పించే క్రమంలో.. ప్రియుడు సడెన్ బ్రేక్ వేయడంతో.. ఒక్కసారిగా కారు భారీ కుదుపుకు లోనవడంతో.. ప్రియురాలు అతని మర్మాంగాన్ని గట్టిగా కొరికేసింది. దీంతో నొప్పిని భరించలేక అతడు విలవిల్లాడిపోయాడు.

Lover bit boyfriend penis in Driving

అనంతరం ప్రియురాలే అంబులెన్స్ కు ఫోన్ చేసి రప్పించడంతో.. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అతని మర్మాంగానికి పెద్దగా సమస్యేమి లేదని తేల్చారు డాక్టర్లు. పశ్చిమా ఆస్ట్రియాలోని వాల్ డైవర్ట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ లో ఉండగా.. మరోసారి రతిక్రీడలకు ఉపక్రమించవద్దని డాక్టర్లు కూడా అతగాడికి సలహా ఇచ్చారట. ఆస్ట్రియాలోని లోకల్ మీడియాలో ఈ వార్తలు ప్రచురితమవడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+