Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లక్కీ బఫెల్లో: ఐదు సింహాల మీదపడినా..(వీడియో)

జోహన్నెస్‌బర్గ్: ఆ దున్నపోతుకు భూమ్మీద ఇంకా నూకలున్నట్లున్నాయి. లేదంటే ఐదు సింహాలు మీదపడినా ఎలా తప్పించుకుంటుంది. ఐదు సింహాల బారి నుంచి తప్పించుకున్న ఆ దున్నపోతు 'లక్కీ బఫెల్లో'గా ఇప్పుడు సోషల్ మీడియాల్ హల్‌చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఒక్కసారిగా ఓ అడవి దున్నపోతుపై ఐదు సింహాలు విరుచుకుపడ్డాయి. అప్పటికే ఆ దున్నపోతు ప్రాణాల మీద ఆశ వదలిపెట్టుకున్నట్లుంది. అక్కడే కూలబడిపోయింది.

Lucky buffalo miraculously escapes from five lions because of in-fighting

అయితే, అంతలోనే ఆ సింహాలు ఒకటినొకటి కొట్టుకోవడం ప్రారంభించాయి. ఐదు సింహాలు ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటూ దున్నపోతును మర్చిపోయి ఎటో వెళ్లిపోయాయి. దీంతో బతుకు జీవుడా అంటూ దున్నపోతూ వాటికి దూరంగా పారిపోయింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని మాలామాల ప్రైవేట్ గేమ్ రిజర్వ్ చోటు చేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+