పాటలో లేడీ గాగాను దూషించలేదన్న మడోన్నా మేనేజర్
పాప్ యువ సంచలనం లేడీ గాగాను దూషిస్తూ మరో పాప్ స్టార్ మడోన్నా పాటలు పాడినట్లుగా వచ్చిన వార్తలు దుమారం రేపాయి. ఇటీవల మడోన్నా తాజా ఆల్బమ్‌లోని కొన్ని పాటలు లీక్ అయ్యాయి. వీటిలో టూ స్టెప్స్ బిహైండ్ అనే గీతం ఉంది.
ఇది లేడీ గాగాను ఉద్దేశించినట్లుగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ పాటలో నువ్వు కాపీ కొడతావు, నీ మనసులో ఎల్లప్పుడు నేనే ఉంటాను అనే అర్థం వచ్చేలా చరణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇవి లేడీ గాగాను ఉద్దేశించి మడోన్నా పాడినట్లుగా ఉందని అంటున్నరు.

దీని పైన మడోన్నా మేనేజర్ గై ఓసరీ స్పందించారు. ఆరోపణలు కొట్టి పారేశారు. లీక్ అయిన టూ స్టెప్స్ బిహైండ్ అనే పాటలో లేడీ గాగానో, మరొకరినో ఉద్దేశించి రాసినది ఏమీ లేదని చెప్పారు.
ఆ పాటను రాసింది గాగానో, మరొకరినో ఉద్దేశించి రాసిందని కాదని, లేడీ గాగా పట్ల మడొన్నాకు ఎలాంటి వ్యతిరేకత లేదని మేనేజర్ చెప్పారు. ఈ ఆల్బమ్‌ను పలువురు మెచ్చుకున్నారని తెలిపారు. మడోన్నా తన గీతాలను ఇతరులకు పోటీగా త్వరగా పూర్తి చేయాలని లేదా విడుదల చేయాలనే ఆసక్తి లేదన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications