లిప్ కిస్: 28సూపర్‌స్టార్‌కు మడోన్నా ఘాటు ముద్దు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: పాప్ స్టార్ మడోన్నాకు గతంలో పలు కాంట్రోవర్సీల్లో చిక్కుకున్నారు. కానీ, తాజాగా ఆమె గట్టి కిస్‌తో షాకిచ్చింది!
ఓ కార్యక్రమంలో.. ఆర్ అండ్ బీ సూపర్ స్టార్ డ్రాక్ పాప్ స్టార్ మడోన్నాను స్టేజ్ పైకి పిలిచాడు. ఈ కార్యక్రమం ఆదివారం రాత్రి కోయేచెల్లాలో జరిగింది.
స్టేజి పైకి వచ్చిన మడోన్నా హఠాత్తుగా 28 ఏళ్ల సూపర్ స్టార్ డ్రాక్‌ను ముద్దులో ముంచెత్తింది. గట్టి కిస్ ఇచ్చి అతనికి షాకిచ్చింది.

పాప్ స్టార్ మడోన్నా
పాప్ స్టార్ మడోన్నాకు గతంలో పలు కాంట్రోవర్సీల్లో చిక్కుకున్నారు. కానీ, తాజాగా ఆమె గట్టి కిస్‌తో షాకిచ్చింది!

పాప్ స్టార్ మడోన్నా
ఓ కార్యక్రమంలో.. ఆర్ అండ్ బీ సూపర్ స్టార్ డ్రాక్ పాప్ స్టార్ మడోన్నాను స్టేజ్ పైకి పిలిచాడు. ఈ కార్యక్రమం ఆదివారం రాత్రి కోయేచెల్లాలో జరిగింది.

పాప్ స్టార్ మడోన్నా
స్టేజి పైకి వచ్చిన మడోన్నా హఠాత్తుగా 28 ఏళ్ల సూపర్ స్టార్ డ్రాక్‌ను ముద్దులో ముంచెత్తింది. గట్టి కిస్ ఇచ్చి అతనికి షాకిచ్చింది.

పాప్ స్టార్ మడోన్నా
పాప్ స్టార్ మడోన్నా ఇచ్చిన ముద్దు అనంతరం సదరు సూపర్ స్టార్ డ్రాక్ అదోరకమైన ఫేస్ పెట్టాడు. కాగా, ఇది పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు.

పాప్ స్టార్ మడోన్నా
పాప్ స్టార్ మడోన్నా వయస్సు 56 ఉంటుంది. అతని వయస్సు 28. తన కంటే డబుల్ వయస్సు ఉన్న వ్యక్తికి ముద్దు ఇవ్వడంపై సామాజిక అనుసంధాన వేదికలపై వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Click it and Unblock the Notifications