పాక్‌లో భూకంపం: రెక్టర్ స్కేలుపై 5.4 గా తీవ్రత నమోదు
న్యూఢిల్లీ: శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.4గా భూకంప తీవ్రత నమోదైంది. మింగారా సిటీలోని స్వాట్ వ్యాలీ ప్రాంతానికి 117 కిలోమీటర్లు దూరంలో 43.4 కిమీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సంస్ధ ప్రకటించింది.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ముజఫర్రాబాద్, పెషావర్, గిల్‌గిట్, చిలాస్‌లో కూడా భూమి కంపించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పాక్ మీడియా పేర్కొంది.
Magnitude 5.4 earthquake hit Pakistan, 117 KM east of Mingaora - USGS
— Breaking News (@BreakingNews) October 1, 2016
మరోవైపు భారత్, పాకిస్థాన్ సరిహద్దులోని జమ్మూ కాశ్మీర్‌లో కూడా శనివారం మధ్యాహ్నం పలుచోట్ల భూమి కంపించింది.
Medium intensity #earthquake measuring 5.2 on Richter scale hits Indo-Pak border in J-K.
— Press Trust of India (@PTI_News) October 1, 2016
Earthquake tremors in Pakistan #earthquake #pakistan https://t.co/QyQPNwLMWd
— We For News (@WeForNews) October 1, 2016
October is notorious for earthquakes.. another one felt in Pakistan and parts of Kashmir. Hope everyone is safe! #earthquake
— RANI MUKERJI (@RANl_MUKERJl) October 1, 2016












Click it and Unblock the Notifications