ప్రధాని మోడీకి అరుదైన కానుకలిచ్చిన పుతిన్
మాస్కో: ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అరుదైన కానుక అందజేశారు. రష్యా పర్యటనలో ఉన్న మోడీ గురువారం పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ తన స్వహస్తాలతో రాసిన డైరిలోని ఒక పేజీని గాంధీ చిత్రపటంతోపాటు మోడీకి కానుకగా అందజేశారు.
అంతేగాక, 18వ శతాబ్దం కాలం నాటి బెంగాల్‌కు చెందిన ఒక కత్తిని కూడా పుతిన్ మోడీకి అందజేశారు. ఈ విషయాన్ని మోడీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అరుదైన కానుకలు అందజేసినందుకు మోడీ ట్విట్టర్ ద్వారా పుతిన్‌కి ధన్యవాదాలు తెలిపారు.
The 18th century sword from Bengal that belonged to the Najafi Dynasty, gifted to me by President Putin. pic.twitter.com/LfP5szD503
— Narendra Modi (@narendramodi) December 24, 2015 President Putin gifted me a page from Gandhi ji's diary containing Bapu's handwritten notes. pic.twitter.com/L6xs9KdRq4
— Narendra Modi (@narendramodi) December 24, 2015 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర చర్చలు జరపడం కోసం మోడీ బుధవారం నుంచి రెండు రోజులు అక్కడ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్చల సందర్భంగా ఇరు దేశాలు అణు విద్యుత్, రక్షణ రంగాలు సహా వివిధ రంగాల్లో పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications