పిల్లి అనుకుని ఎలుగుబంటిని పెంచుకున్న సింగర్...! అరెస్ట్ చేసిన పోలీసులు (వీడియో)
మలేషియాలో ఓ ఫేమస్ సింగర్, పిల్లి అనుకుని ఎలుగు బంటి పిల్లను ఇంట్లో పెంచుకుంటుంది. అయితే అది పిల్లి కాదు ఎలుగుబంటి అంటూ.. వైల్డ్‌లైఫ్ నేరం క్రింద సింగర్‌ను అరెస్ట్ చేశారు...ట్విస్ట్ ఏటంటే సింగర్ చాల రోజులుగా ఎలుగుబంటిని పెంచుకుంటున్నా....అది బయటికి వచ్చి కిటికిలో నుండి చూస్తుండడంతో దాన్ని విడీయో తీసి సోషల్ మీడియాలో పెట్టారు, గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న వైల్డ్‌లైఫ్ మరియు నేషనల్ పార్క్ డిపార్మ్ంట్ అధికారులు ఆమే ఇంటిపై రైడ్ చేసి ఎలుగు బంటిని స్వాధినం చేసుకున్నారు.

కారుకు అడ్డువచ్చిందని ఎలుగుబంటి పిల్లను ఇంటికి...
మలేషియాకు చెందిన జరీత్ సోఫియా యాసిన్ అనే సింగర్ తాను రాత్రి పూట రోడ్డుపై వెళుతుంటే చిన్న ఎలుగుబంటి పిల్ల కారుకు అడ్డం వచ్చిందని తెలిపింది. అయితే కారుకు అడ్డువచ్చిన ఎలుగుబంటిని ఇంటికి తెచ్చుకున్నానని దానికి ఫుడ్ పెట్టి కాపాడానని ఆమే చెబుతుంది. అయితే పిల్లి అనుకుని ఇంటికి తెచ్చుకున్నానని మీడీయాతో తెలిపింది. పైగా దానికి బ్రూనో అని పేరు పెట్టుకున్నానని తెలిపింది.
సోషల్ మీడియా పోస్ట్‌తో వెలుగులోకి...
అయితే జరీత్ సోఫియా యాసిన్ ఎలుగు బంటిని తెచ్చుకుని ఓవారం రోజుల పాటు బాగానే చూసుకుంది. దానికి అన్ని సపర్యలు చేసి ఇంట్లో పెట్టుకుంది.ఇక ఇదంతా బాగానే ఉన్నా... ఆమే ఉంటున్న ఇంటిలో నుండి ఎలుగు బంటి పిల్ల తన తలను బయట పెట్టి చూస్తుండడం బయటి నుండి ఓ వ్యక్తి గమనించాడు. ఎలుగుబంటి వీడియో తీశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడీయాలో పోస్ట్ చేశాడు.

అటవీ జంతువులతో వ్యాపారం...
ఈనేపథ్యంలోనే విషయం సింగర్ ఇంటిపై మలేషియా వైల్డ్‌లైఫ్ మరియు నేషనల్ పార్క్ డిపార్మ్ంట్ అధికారులు ఆమే ఇంటిపై రైడ్ చేశారు. అనంతరం ఆమేను అరెస్ట్ చేశారు. మరోవైపు ఆమే చట్టవిరుద్దంగా జంతువులను పెంచి అమ్ముకుంటుందనే అరోపణలు కూడ ఎదుర్కోంటుంది. అయితే ఈ ప్రచారాన్ని సైతం ఆమే కొ్ట్టి పారేసింది. తానకు రాత్రీ పగలు వ్యాపారాలు చూసుకుకోవడంతో పాటు పాటలు పాడేందుకు సమయం సరిపోదని తెలిపింది. జంతువులతో వ్యాపారం చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. తాను ఎలుగుబంటిని తిరిగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వాలని అనుకున్నా ఇవ్వలేక పోయానని చెప్పింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications