శృంగారానుభూతి కోసం పురుషాంగంలో 15 సూదులను గుచ్చుకొన్నాడు

శృంగారానుభూతి పొందేందుకు ఓ వ్యక్తి చేసిన విపరీత ప్రయత్నం చైనాలో చోటుచేసుకొంది. చైనాలోని లియోనింగ్ ఫ్రావిన్సి షెన్సాంగ్ మిలటరీ రీజియన్ కు చెందిన 35 ఏళ్ళ వ్యక్తి శృంగార వాంఛను తీర్చుకొనేందుకుగాను ఏడాది

బీజింగ్: శృంగారానుభూతి పొందేందుకు ఓ వ్యక్తి చేసిన విపరీత ప్రయత్నం చైనాలో చోటుచేసుకొంది. చైనాలోని లియోనింగ్ ఫ్రావిన్సి షెన్సాంగ్ మిలటరీ రీజియన్ కు చెందిన 35 ఏళ్ళ వ్యక్తి శృంగార వాంఛను తీర్చుకొనేందుకుగాను ఏడాది కాలంగా తన పురుషాంగంలో 15 సూదులను గుచ్చుకొన్నాడు.

దీంతో అతనికి యూరినల్ ఇన్ ఫెక్షన్ రావడమే కాకుండా మూత్రం నుండి రక్తస్రావం కావడం ప్రారంభమైంది.జూన్ 20న, తీవ్రమైన నొప్పి రావడంతో హుటహుటిన వైద్యులను సంప్రదించాడు.

గంటన్నరపాటు శస్త్రచికిత్స చేసిన వైద్యులు సూదులను తొలగించారు. ఆపరేషన్ గంటన్నరపాటును నిర్వహించారు వైద్యులు. ఇది సాధారణ విషయం కాదని వైద్యులు ప్రకటించారు.

sex

శస్త్రచికిత్స చేసిన యూరాలజీకి వైద్యుడు డాక్టర్ కోయ్ జిక్వియాంగ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు. తీవ్రమైన నొప్పితో వచ్చిన అతని పురుషాంగాన్ని ఎక్స్ రే తీయగా మూత్రనాళంలో సూదులను గుర్తించామని వైద్యులు తెలిపారు.

భావప్రాప్తికోసం చాలామంది ఈ రకంగా అసహజ చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటిచర్యలకు ఉపక్రమిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలకు తప్పవని వైద్యులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+